హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అధిక ధరలకు బియ్యం.. మాల్‌పై దాడులు

VSP: పెందుర్తి మండలంలో గుర్రంపాలెం వద్ద భారీ స్థాయిలో వ్యాపారం నిర్వహిస్తున్న స్విగ్గి, ఇన్‌స్టామార్ట్‌పై జిల్లా పౌర సరఫరాల అధికారులు దాడులు నిర్వహించారు. అధిక ధరలకు అమ్మడం అక్రమంగా నిలవ వంటివి గుర్తించిన డీఎస్‌వో భాస్కరరావు ఆధ్వర్యంలో 69,833 కేజీలు బియ్యాన్ని సీజ్ చేశారు. వీటి విలువ రూ.67 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. అధిక ధరలకు అమ్మ వద్దన్నారు.