VZM: రెండో విడత పంచాయతీ ఎన్నికల విధులను పోలీసులు సంయమనంతో, అంకితభావంతో నిర్వహించాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశించారు. శనివారం 10 మండలాల్లో ఎన్నికల భద్రతపై పోలీసులకు దిశానిర్దేశం చేశారు. పోలింగ్ కేంద్రాల 100 మీటర్ల పరిధిలో అనవసర వ్యక్తులు గుమికూడకుండా చూడాలని, ఓటర్లను ప్రలోభపెట్టడం, బెదిరించడం, నగదు, మద్యం పంపిణీపై నిఘా ఉంచాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ


