హైదరాబాద్: 28°C
తెలంగాణ

లేగదూడకు ఆధునిక వైద్యం

SRPT: కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలలో అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పి. పెంటయ్య ఆధ్వర్యంలో ప్రమాదంలో కాలు విరిగిన లేగదూడకు శనివారం ఫైబర్ గ్లాస్ కాస్టింగ్ పద్ధతిలో చికిత్స అందించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పశువులకు ఈ ఆధునిక విధానంలో చికిత్స అందించడం ఇదే తొలిసారి. ఈ కార్యక్రమంలో డాక్టర్ సురేంద్ర, సిబ్బంది శివ, చంద్రకళ పాల్గొన్నారు.