GNTR: తెనాలి డివిజన్ పరిధిలో ఆదివారం అన్ని విద్యుత్ రెవెన్యూ కార్యాలయాల్లో బిల్లుల చెల్లింపులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అక్కల సత్యనారాయణ తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నగదు చెల్లింపులు స్వీకరిస్తామన్నారు. అలాగే APCPDCL వెబ్‌సైట్, మొబైల్ యాప్, ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా కూడా బిల్లులు చెల్లించవచ్చని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'ఆదివారం కూడా విద్యుత్ బిల్లుల చెల్లింపులు'


