SRCL: ముస్తాబాద్ మండలం పోతుగల్‌కు చెందిన దానవేని సమ్మయ్య మైనర్ బాలికను ప్రేమ, వివాహం పేరుతో నమ్మించి గ్రామానికి తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. అనంతరం లైంగికంగా కలిసినట్లు విచారణలో వెల్లడైంది. బాలిక తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు కాగా, డీఎస్పీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో నవంబర్ 28న నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
తెలంగాణ
మైనర్ బాలికపై లైంగిక దాడి.. నిందితుడి అరెస్ట్


