హైదరాబాద్: 28°C
తెలంగాణ

దివ్యాంగుల సంక్షేమంపై మంత్రికి వినతి

NLG: జాతీయ వికలాంగుల హక్కుల న్యాయ పోరాట సమితి జాతీయ అధ్యక్షులు, నల్గొండకు చెందిన కట్టా ప్రసాద్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు వినతి పత్రం ఇచ్చారు. జీవో 17, 11-08-2026, పిల్ 42/2013, దివ్యాంగుల హక్కుల చట్టం-2016 సెక్షన్ 37 ప్రకారం ప్రతి శాఖ నుండి దివ్యాంగుల సంక్షేమానికి 5% బడ్జెట్ 9 ఏళ్లుగా అమలు కావడం లేదని, 2026-27 నుండి అమలు చేయాలని కోరారు.