హైదరాబాద్: 28°C
తెలంగాణ

video: అగ్నిప్రమాదం.. ట్రాక్టర్ దగ్దం

MHBD: కురవి మండలంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఎలుక చెట్టు తండాలో శనివారం గడ్డి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌కు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో నిప్పు అంటుకుని ట్రాక్టర్, గడ్డి పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రమాద తీవ్రతకు పక్కనే ఉన్న కళ్ళంలోని 40 బస్తాల వరి ధాన్యం కూడా కాలిపోయింది. సుమారు రూ.16 లక్షల నష్టం వాటిల్లిందని రైతు వాపోయాడు.