హైదరాబాద్: 28°C
తెలంగాణ

వేధింపులపై షీ టీంకు ఫిర్యాదు చేయలి: సీఐ

MHBD: మహిళలు, బాలికలు ఎలాంటి వేధింపులకు గురైనా భయపడకుండా షీ టీంకు ఫిర్యాదు చేయాలని రూరల్ సీఐ అంజలి, ఎస్సై సునంద సూచించారు. ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో శనివారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మహిళల భద్రత, సైబర్ నేరాలు, షీ టీం సేవలపై విద్యార్థులకు వివరించారు. ఫిర్యాదుల వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.