KMR: నవంబర్ 28న భిక్కనూరు పోలీస్ స్టేషన్‌ను డీఎస్పీ మధుసూధన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సీఐ జె. నరేష్‌తో కలిసి రికార్డులు, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతిని పరిశీలించారు. కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, ఫిర్యాదులపై తక్షణ స్పందన, నిరంతర పెట్రోలింగ్, క్రమశిక్షణతో పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఫ్రెండ్లీ పోలీసింగ్ పాటించాలని సిబ్బందికి సూచించారు .
తెలంగాణ
పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి: డీఎస్పీ


