హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డీజే శబ్దం తగ్గించాలని కోరినందుకు దాడి..!

PPM: కొమరాడ మండలం కల్లికోట పంచాయతీలో ఎన్నికల ఫలితాల అనంతరం ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. డీజే శబ్దం తగ్గించాలని కోరిన వైసీపీ సానుభూతిపరుల కుటుంబంపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడినట్లు బాధితులు ఆరోపించారు. వైసీపీ ఏజెంట్‌గా పనిచేశాడనే అక్కసుతో వ్యక్తిపై పిడిగుద్దులతో దాడి చేసినట్లు పేర్కొన్నారు.