MBNR: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపుతో పాటు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అధికారులకు సూచించారు. శనివారం టీడీ గుట్ట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
'ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచాలి'


