W.G: ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయ సిబ్బందికి ఎన్నికలు నిర్వహించిన మరుసటి రోజు ఒడి సౌకర్యం కల్పించాలని STU జిల్లా అధ్యక్ష, కార్యదర్సులు సాయి వర్మ, రామచంద్రరావు శనివారం కోరారు. భీమవరంలో ఈ మేరకు జిల్లా కలెక్టర్, పంచాయతీ రాజ్, విద్యాశాఖలకు విజ్ఞప్తి చేశామన్నారు. పంచాయతీకి సంబంధించి ఫేజ్2, ఫేజ్-3 ఎన్నికలకు ఈ అవకాశం ఇవ్వాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఉపాధ్యాయ సిబ్బందికి ఒడి సౌకర్యం ఇవ్వాలి'


