SKLM: నరసన్నపేట మండలంలోని శ్రీ సాయి కృష్ణ ట్రేడర్స్‌లో విజిలెన్స్, సివిల్ సప్లై అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు అందిన సమాచారంతో తనిఖీలు చేపట్టారు . ఈ తనిఖీలలో 72.54 క్వింటాళ్ల నిల్వలు బయటపడ్డాయి. వాటిని స్వాధీనం చేసుకుని వ్యాపారి పై కేసు నమోదు చేసినట్లు DT రామకృష్ణ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
72.54 క్వింటాళ్ల బియ్యం సీజ్


