మహబూబాబాద్ ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజీ హాస్టల్ బాత్రూంలో విద్యార్థిని ప్రసవించిన ఘటనలో నిందితుడు శ్యామ్ ప్రసాద్‌ను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఈ నెల 25న జరిగిన ఘటనపై తొలుత మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అనంతరం కేసును మరిపెడ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. అతడిని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ పవన్ తెలిపారు.
తెలంగాణ
హాస్టల్‌లో విద్యార్థిని ప్రసవం.. నిందితుడి అరెస్ట్


