అన్నమయ్య: ఆలయ ఛైర్మన్ తలిశెట్టి రమేష్‌పై పూజారి రవి దాడి చేసి, సెల్‌ఫోన్ లాక్కొని ధ్వంసం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటన ఆలయ సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డైనట్లు సమాచారం. పూజారిపై గతంలోనూ భక్తుల నుంచి పలు ఆరోపణలు ఉండటంతో, ఆయనను విధుల నుంచి తొలగించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆలయ కమిటీ సభ్యులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఆలయంలో అసలేం జరిగింది?


