నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో ప్రతి ఏటా సంప్రదాయబద్ధంగా నిర్వహించే ఇస్కాన్ రథయాత్ర ఈ ఏడాది శనివారం కూడా అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక మహోత్సవంలో కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని, ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రథయాత్ర ప్రారంభం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
భక్తిశ్రద్ధలతో ఇస్కాన్ రథయాత్ర..!


