గుంటూరు నగర అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, ప్రజల సమస్యల పరిష్కారానికి నూతన ప్రజాప్రతినిధులు సమష్టిగా కృషి చేయాలని జనసేన నగర టీం వర్క్ సభ్యులు ఆకాంక్షించారు. నగరంలో మౌలిక సదుపాయాల కల్పన, తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఈ సందర్భంగా మేయర్, డిప్యూటీ మేయర్ లను జనసేన నాయకులు కలిసి పుష్ప గుచ్చం అందించారు.
ఆంధ్రప్రదేశ్
గుంటూరు అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్ష!


