హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజల్లో భరోసా!

BPT: కర్లపాలెం ఎస్ఐ ఎస్.రవీంద్ర తనదైన పోలీసింగ్‌తో అసాంఘిక శక్తుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నారు. గంజాయి ముఠాల ఆటకట్టించడం,చోరీ కేసుల వేగవంతమైన ఛేదనతో మండలంలో నేరాలను నియంత్రించారు. రాత్రి గస్తీ, సీసీ కెమెరాల ఏర్పాటు, మహిళా రక్షణ, ట్రాఫిక్ నియంత్రణతో పాటు స్థానిక ఎన్నికల్లో పకడ్బందీ బందోబస్తు నిర్వహించి ఉన్నతాధికారులు, ప్రజల ప్రశంస అందుకుంటున్నారు.