హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విక్కుర్తి శ్రీనివాసరావుతో భేటీ అయిన ఎమ్మెల్యే

కృష్ణా: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అవనిగడ్డ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడిగా వచ్చిన ఏపీ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు శనివారం అవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి విక్కుర్తి శ్రీనివాసరావును ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు యార్లగడ్డకు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. అనంతరం ఇరువురు ఎన్నికలపై చర్చించారు.