హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలి'

SKLM: ఇచ్చాపురం నియోజకవర్గంలో టీడీపీ తరపున విజయం సాధించిన నూతన సర్పంచులు, వార్డు సభ్యులు కవిటిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బెందాళం అశోక్ బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామాభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. మౌలిక సదుపాయాలు, తాగునీరు, పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.