హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎల్లార్తిలో క్షుద్ర పూజల కలకలం

KRNL: హోళగుంద మండలం ఎల్లార్తిలో క్షుద్ర పూజల కలకలం శనివారం బయటపడింది. గ్రామ పంచాయతీ పోలింగ్ రోజున ఈ క్షుద్ర పూజలు జరిపినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ ఆవరణలో నిమ్మకాయలు, వెంట్రుకలు, కుంకుమతో పాటు క్షుద్ర పూజకు సంబంధించిన విగ్రహం బయటపడటంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.