కోనసీమ: డిజిటల్ వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో కోనసీమ జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘సంజీవని’ కార్యక్రమంపై 141 మందికి శిక్షణ పూర్తి చేశారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల సమ్మతితో వారి ఆరోగ్య వివరాలను ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ అనుసంధానం చేస్తారని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి దొర తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
141 మందికి సంజీవని డిజిటల్ ఆరోగ్య సేవలపై శిక్షణ


