NGKL: నాగర్ కర్నూల్ జిల్లా మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ (MSF) ప్రధాన కార్యదర్శిగా పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్ల గ్రామానికి చెందిన వంగూరి అశోక్ నియమితులయ్యారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం, అణగారిన వర్గాల విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. తనకు ఈ బాధ్యతలు అప్పగించిన సంఘ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
తెలంగాణ
MSF జిల్లా ప్రధాన కార్యదర్శిగా అశోక్ నియామకం


