హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: MPDO

ELR: ఉంగుటూరు మండలంలో ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే పంచాయతీ సర్పంచులు, వార్డు సభ్యుల ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఉంగుటూరు ఎంపీడీవో మనోజ్ తెలిపారు. ఎన్నికల పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల కోసం టిప్ టాప్ పందిళ్లు ఏర్పాటు చేశామన్నారు. ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.