GDWL: నిజాం కాలం నాటి గద్వాల రైల్వే స్టేషన్లో ప్రధాన ఎక్స్ప్రెస్ రైళ్లు ఆగకపోవడంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉదయం హంద్రీ ఎక్స్ప్రెస్ కర్నూలులోనే ప్రయాణికులతో నిండిపోవడంతో సీట్లు దొరకక నిలబడి ప్రయాణించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గద్వాల జంక్షన్ నుంచి ఎక్స్ప్రెస్ రైళ్లు నడపడంతో పాటు HYDకు సర్వీసులు పెంచాలని కోరుతున్నారు.
తెలంగాణ
గద్వాల నుంచి HYDకు రైలు సర్వీసులు నడపాలి


