హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'376 పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది కేటాయింపు'

PLD: మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి డాక్టర్ కృతిక శుక్లా శనివారం పోలింగ్ సిబ్బంది రెండో విడత ర్యాండమైజేషన్ నిర్వహించారు. ఎన్‌ఐసీ, ఎన్నికల అధికారుల సమన్వయంతో 376 పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని కేటాయించారు. పారదర్శక ఎన్నికల నిర్వహణలో భాగంగా కంప్యూటరైజ్జ్ విధానంలో ఈ ప్రక్రియ పూర్తి చేశారు.