కృష్ణా: గన్నవరంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. బాపులపాడు మండలం రేపల్లెలో టీడీపీ సర్పంచ్ యనమదల సుధాకర్ అందరినీ ఆశ్చర్యపరిచారు. దివంగత వైఎస్‌ఆర్ విగ్రహం వద్దకు వెళ్లి పాదాలకు నమస్కరించి, పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జై జగన్ నినాదాలు మార్మోగాయి. టీడీపీ సర్పంచ్ చర్య ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వైఎస్‌ఆర్‌కు టీడీపీ సర్పంచ్ నివాళి!


