SRD: జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ ను విజయవంతం చేసేందుకు కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేయాలని DEO రోహిణి అన్నారు. ఇవాళ సెయింట్ ఆంథోనీ పాఠశాలలో నిర్వహించిన కోఆర్డినేషన్ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సైన్స్ ఫెయిర్ డిసెంబరు 1 నుంచి 3 వరకు జరగనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని కమిటీ సభ్యులను ఆమె ఆదేశించారు.
తెలంగాణ
కమిటీ సభ్యులు సమన్వయంతో పని చేయాలి: DEO


