హైదరాబాద్: 28°C
తెలంగాణ

గద్వాలలో రేపు పవర్ కట్

GDWL: గద్వాల పట్టణంలోని 11 KV టౌన్-3 ఫీడర్ నిర్వహణ పనుల కారణంగా ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ శివకుమార్ తెలిపారు. రెవెన్యూ కాలనీ, భీంనగర్, సాయికృప ఆసుపత్రి, పోస్ట్ ఆఫీస్ ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.