హైదరాబాద్: 28°C
తెలంగాణ

అధికారుల కోసం రైతుల పడిగాపులు

MBNR: జడ్చర్ల తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు అందుబాటులో లేక భూముల రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన రైతులు గంటల తరబడి పడిగాపులు కాశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చినా పనులు కాకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. అడిషనల్ కలెక్టర్ మండల పర్యటనలో ఉండటం వల్లే ఆలస్యమైందని, వేరే కారణం లేదని తహసీల్దార్ నర్సింగ్ రావు వివరణ ఇచ్చారు.