హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వక్ఫ్ శాఖకు నూతన వాహనం ప్రారంభించిన మంత్రి

నంద్యాలలో ఉమ్మడి కర్నూలు జిల్లా వక్ఫ్ ఇన్‌స్పెక్టర్‌కు కేటాయించిన నూతన వాహనాన్ని మంత్రి ఫరూక్ ప్రారంభించారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, ఆక్రమణల గుర్తింపునకు వాహనం ఉపయోగపడనుంది. క్షేత్రస్థాయి తనిఖీలు వేగంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఈ వాహనాన్ని సమకూర్చింది. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి, వక్ఫ్ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.