VKB: కుల్కచర్లలో పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి జన్మదినాన్ని యువజన కాంగ్రెస్ నేత కుమ్మరి స్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన టీపీసీసీ మెంబర్ డాక్టర్ టి.రితిక్ రెడ్డి కేక్ కట్ చేసి, ప్రజలకు గోడ గడియారాలు పంపిణీ చేశారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
కుల్కచర్లలో ఎమ్మెల్యే TRR జన్మదిన వేడుకలు


