NDL: ఆత్మకూరు మండలం కృష్ణాపురంలో ఏరువాక కేంద్రం ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ సుజాతమ్మ, వ్యవసాయ అధికారి హేమలత పంటల సాగు, చీడపీడల నివారణపై సూచనలు ఇచ్చారు. మూడు గ్రామాల్లో పంట పొలాలను పరిశీలించి సాంకేతిక సలహాలు అందించారు. జొన్న, మినుము తదితర పంటల్లో తెగుళ్ల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
ఆంధ్రప్రదేశ్
రైతులకు సాగుపై శాస్త్రవేత్తల అవగాహన


