KDP: ప్రొద్దుటూరు నూతన మున్సిపల్ ఛైర్మన్ నంద్యాల రాఘవరెడ్డి శనివారం మున్సిపల్ కార్యాలయంలో తొలిసారి సమీక్ష సమావేశం నిర్వహించారు. వైస్ ఛైర్మన్ చల్లా రాజగోపాల్ యాదవ్‌తో కలిసి పారిశుధ్యం, పన్నుల వసూళ్లు, సచివాలయ సేవలు, అభివృద్ధి పనులపై అధికారులతో చర్చించారు. ప్రజలకు మెరుగైన సేవలందించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పట్టణ అభివృద్ధి పనులపై మున్సిపల్ ఛైర్మన్ సమీక్ష


