KMR: పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించుకొని వెళ్తున్న ఆటో రిక్షాలపై రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నాలుగు సీట్ల ఆటోలో 12 ఏళ్ల లోపు పిల్లలు ఆరుగురు మాత్రమే అనుమతి ఉందని తెలిపారు. పిల్లల బ్యాగులు బయటకు రాకుండా చూడాలని, ఆటోలకు భద్రతా గ్రిల్స్ తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
తెలంగాణ
విద్యార్థుల భద్రతపై ఆటోల తనిఖీలు


