హైదరాబాద్: 28°C
తెలంగాణ

డ్రగ్స్ వ్యతిరేక అవగాహన సదస్సు

NRPT: మాగనూరు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం మాదకద్రవ్య వ్యతిరేక అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన పోలీస్ హెడ్ కానిస్టేబుల్ అర్జున్ డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక అనర్థాలను వివరించారు. విద్యార్థులు వ్యసనాలకు దూరంగా ఉండి విద్యపై దృష్టి పెట్టాలని సూచించారు.