WNP: మదనాపురం మండలం గోవిందహళ్లి గ్రామంలో ఆదివారం ఉదయం 10:30 గంటలకు బీజేపీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం నిర్వహించనున్నారు. అనంతరం మండల స్థాయి కార్యకర్తల సమావేశం జరగనుంది. కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డోకూరు పవన్ కుమార్ రెడ్డి, దేవరకద్ర నియోజకవర్గ ఇన్‌చార్జి కొండా ప్రశాంత్ రెడ్డి తదితరులు హాజరుకానున్నారు.
తెలంగాణ
రేపు మదనాపురంలో మన్ కీ బాత్ కార్యక్రమం


