హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ లేఖల పంపిణీ

SDPT: జగదేవ్‌పూర్ మండలం వట్టిపల్లి గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రొసీడింగ్ లేఖలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కల సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పంచాయతీ కార్యదర్శి శైలేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు, పంచాయతీ కార్యదర్శి శైలేష్ తదితరులు పాల్గొన్నారు.