NRPT: దామరగిద్ద మండల కేంద్రంలో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. ఉపకేంద్రంలోని 11 కేవీ విద్యుత్ లైన్ల మరమ్మతులు, నిర్వహణ పనుల నేపథ్యంలో విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏఈ అనిల్ తెలిపారు. వినియోగదారులు, ప్రజలు సహకరించాలని కోరారు.
తెలంగాణ
రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం


