హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజన్ డాక్యుమెంట్ రూపంలో గ్రామ అభివృద్ధి: ఎంపీ

AKP: గొలుగొండ మండలం పాకలపాడు గ్రామ సమగ్రాభివృద్ధికి విజన్ డాక్యుమెంట్ రూపొందించి ప్రణాళికాబద్ధంగా పనులు చేపడతామని రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్ తెలిపారు. శనివారం ఎన్నికల సభ నిర్వహించారు. ఎంపీ నిధులతో గ్రామంలో కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామని, డ్రైనేజీ, సీసీ రోడ్ల సమస్యలు పరిష్కరిస్తానన్నారు.