హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీలో చేరిన వైసీపీ కుటుంబాలు

AKP: నాతవరం మండలం ఎస్‌బీ పట్నంలో వైసీపీకి చెందిన పలు కుటుంబాలు శనివారం టీడీపీలో చేరాయి. మాజీ సర్పంచ్ లోకవరపు సత్యనారాయణ, అంబటి రాంబాబు, సతీష్ ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వారికి టీడీపీ నర్సీపట్నం పట్టణ అధ్యక్షుడు చింతకాయల రాజేష్ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.