హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అలరించిన శాస్త్రీయ నృత్య ప్రదర్శన

VSP: సింహాచలం దేవస్థానం కళావేదికపై శనివారం రాజమండ్రికి చెందిన శ్రీ హరిహర నృత్యాలయం కళాకారులు శాస్త్రీయ నృత్య ప్రదర్శన నిర్వహించారు. నృత్యాచార్యులు హరిప్రసాద్ నేతృత్వంలో భక్తి రసంతో సాగిన నృత్యాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఈ కార్యక్రమం ఈవో జల్లేపల్లి వెంకటరావు పర్యవేక్షణలో జరిగింది.