SKLM: సోంపేట మండలంలోని బారువ బ్లూ ఫ్లాగ్ బీచ్‌ను ఏడాది పొడవునా పర్యాటకులను ఆకర్షించే శాశ్వత పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో అధికారులతో బీచ్ అభివృద్ధి పనుల పురోగతిని చర్చించారు. బీచ్ పనుల్లో అలసత్వం వద్దు అని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'బీచ్ పనుల్లో అలసత్వం వద్దు'


