హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఎస్పీ

CTR: రెండవ విడత గ్రామ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో కల్లూరు, పులిచెర్ల మండలాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను అడిషనల్ ఎస్పీ మహబూబ్ బాషా శనివారం పరిశీలించారు. పోలింగ్ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని పోలీసు సిబ్బందికి సూచించారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు.