VZM: ఖాసాపేట గ్రామ సర్పంచ్ కోళ్ల హసీతా నాయుడు జన్మదిన వేడుకలను పెందుర్తిలో శ్రీ మణి ప్రకాష్ చారిటబుల్ వెల్ఫేర్ సొసైటీలో ఇవాళ ఘనంగా నిర్వహించారు. తన జన్మదినాన్ని కేవలం వ్యక్తిగత వేడుకగా కాకుండా, సమాజంలోని నిరుపేదలు, అనాథ పిల్లలు, దివ్యాంగుల మధ్య జరుపుకుంటూ వారికి అండగా నిలవాలనే గొప్ప ఆలోచనతో ఆమె ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం పలువురి ప్రశంసలు అందుకుంటోంది.
ఆంధ్రప్రదేశ్
సేవా కార్యక్రమాలతో ఆదర్శంగా నిలిచిన సర్పంచ్..!


