KMR: తాడ్వాయి మండలం కృష్ణాజీవాడికి చెందిన బాగన్నగళ్ల ప్రశాంత్ తీవ్ర అనారోగ్యంతో అత్యవసర శస్త్రచికిత్స అవసరమైనా ఖర్చు భరించలేని స్థితిలో ఉన్నాడు. యెల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ సీఎం సహాయనిధి నుంచి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించారు. మండల కాంగ్రెస్ వర్కింగ్ అధ్యక్షులు షౌకత్ అలీ, రాజీవ్ కుమార్ కుటుంబ విన్నపాన్ని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు.
తెలంగాణ
ఎమ్మెల్యే చొరవతో రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ


