SRD: SI ప్రిలిమినరీ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని, పరీక్షా కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని జిల్లా SP పరితోష్ పంకజ్ తెలిపారు. జిల్లా SP చైతన్యతో కలిసి ఇవాళ రాత పరీక్ష జరగనున్న చౌటకూర్ మం. JNTUH ఇంజినీరింగ్, శివంపేట వద్ద గల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించారు. కళాశాలల్లో తరగతి గదులను పరిశీలించి, భద్రత చర్యలపై సమీక్ష చేశారు.
తెలంగాణ
SI ప్రిలిమినరీ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు: సంగారెడ్డి SP


