SRD: కంగ్టి మండలం తడ్కల్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అర్హులైన పేదలకు అన్యాయం జరుగుతోందని రాజ్‌కుమార్ శనివారం ఆవేదన వ్యక్తం చేశారు. అనర్హులకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపిస్తూ, ఎంపిక ప్రక్రియలో పారదర్శకత పాటించాలన్నారు. ఈ అంశంపై ఎమ్మెల్యే సంజీవరెడ్డి, ఎంపీ సురేష్ షెట్కర్ దృష్టికి తీసుకెళ్లారు. సమగ్ర విచారణ జరిపి అర్హులకు న్యాయం చేయాలని కోరారు.
తెలంగాణ
VIDEO: ఇళ్ల ఎంపికపై విచారణ జరపాలి: రాజ్‌కుమార్


