హైదరాబాద్: 28°C
తెలంగాణ

కోదాడలో పోలీసుల విస్తృత వాహన తనిఖీలు

SRPT: కోదాడ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా నయానగర్ ప్రాంతంలో టౌన్ ఎస్ఐ ఆధ్వర్యంలో, శనివారం రాత్రి పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులను ఆపి వాహన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సులు, ఇతర వివరాలను పరిశీలించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, హెల్మెట్ ధరించాలని సూచించారు.