HYD: వీడియో కాల్స్ ద్వారా ఏ పోలీసు అధికారీ మిమ్మల్ని అరెస్టు చేయరని HYD సిటీ పోలీసులు 'X' వేదికగా స్పష్టం చేశారు. సైబర్ నేరగాళ్లు భయపెట్టి డబ్బులు వసూలు చేసేందుకు ఇలాంటి మోసాలకు ప్రయత్నిస్తారని హెచ్చరించారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, ఎవరికీ డబ్బులు బదిలీ చేయవద్దని సూచించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరారు.
తెలంగాణ
VIDEO: డిజిటల్ అరెస్ట్ మోసాల బారిన పడకండి!


